Mojtaba Khamenei: ఇరాన్‌కు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న మొజ్తబా ఖమేనీ..
- చర్చల ముందు ఇరాన్‌కు గుడ్ న్యూస్..
- గాయాల నుంచి కోలుకుంటున్న సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: చర్చల మందు ఇరాన్‌కు వరసగా గుడ్ న్యూస్ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే, చర్చలు ప్రారంభం అవ్వడానికి ముందే కీలమైన తన రెండు డిమాండ్లను ఇరాన్ సాధించుకున్నట్లు తెలుస్తోంది. ఖతార్, ఇతర విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ డబ్బును రిలీజ్ చేయడానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులు హార్ముజ్‌ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం.
Read Also: Asim Munir: ఇరాన్‌కు “యుద్ధ వేషం”, అమెరికాకు “సూట్”.. అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ వెనక వ్యూహం..
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ కూడా కోలుకుంటున్నట్లు తెలిసింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీంలీడర్, మొజ్తబా ఖమేనీ తండ్రి ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ సమయంలోనే మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు ఈ గాయాల నుంచి కోలుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. మొజ్తబా ముఖం తీవ్రంగా గాయపడింది. ఆయన ఒకటి లేదా రెండు కాళ్లు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఈ దాడిలో మొజ్తాబా ఒక కాలు కోల్పోయారని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఖమేనీ శారీరకంగా ఇంకా కోలుకుంటున్నప్పటికీ, మానసికంగా చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారని, అమెరికాతో యుద్ధం, శాంతి చర్చల్ని పర్యవేక్షిస్తున్నారని, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తబా మార్చి 8న సుప్రీంలీడర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఫోటోలు బయటకు రాలేదు. వచ్చే రెండు నెలల్లో మొజ్తబా తొలి ఫోటోల విడుదల కావచ్చని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!