US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్‌కు రిక్త హస్తమే..
- యురేనియం విషయంలో ఇరాన్ బిగ్ గేమ్..
- సొరంగాలను మూసేసి, ల్యాండ్ మైన్స్ పెట్టిన ఇరాన్..
- ట్రంప్ చేతికి ఇక ఎన్రిచ్డ్ యురేనియం దక్కనట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ వార్‌కు ఫుల్స్టాప్ పడటం లేదు. రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటిస్తున్నాయి, కానీ అధికారంగా ఒప్పందం మాత్రం కాలేదు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న ‘‘యురేనియం’’పై ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఇది తమకు ఇవ్వాలని అమెరికా అల్టిమేటం విధిస్తోంది. అయితే, ఈ యురేనియాన్ని ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
ఈ యురేనియాన్ని దక్కించుకోవడానికి ఇరాన్లో భూతల దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ వద్ద ప్రణాళికలు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘యురేనియం’’ విషయంలో ఇరాన్ అతిపెద్ద గేమ్ ఆడుతోంది. యురేనియం ఉన్నట్లుగా భావిస్తున్న సొరంగాల ప్రవేశ మార్గాలను ఇరాన్ స్వయంగా మూసేసింది. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్ అమర్చిందని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ వెల్లడించాయి.
Also Read
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ఇస్ఫహాన్ అణు కేంద్రం కింద ఉన్న భూగర్భ సొరంగాల్లోనే యురేనియం నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, ఈ మార్గాలు ధ్వంసమవ్వడం, ప్రవేశాల్లో ల్యాండ్ మైన్స్ పెట్టడం వల్ల అక్కడికి చేరుకోవడం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితి అమెరికా, ఇజ్రాయిల్‌కే కాదు, ఇరాన్‌కు కూడా యురేనియం మళ్లీ తీసుకోవడంలో ప్రమాదంగా మారింది. సొరంగాలు పూర్తిగా సీల్ కావడంతో యురేనియం అందుబాటులో లేని ఇరాన్ వాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి ఇక ఇరాన్ యురేనియం చిక్కనట్లే అని వారు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!