Home
Iran Us Tensions
Iran Us Tensions News
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
Hormuz Strait: హార్ముజ్ జలసంధిలో మరోసారి భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరిగింది. పనామా జెండా కలిగిన ఎంటీ ఆన్ పీస్ నౌకపై మంగళవారం ఒక ప్రొజెక్టైల్‌తో దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన 12 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులే ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన నావికుల్ని ఒమన్ అధికారుల సహాయంతో నౌక నుంచి తరలించి ఖసబ్ ప్రాంతంలోని ఆస్పత్రికి… -
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
Iran Embassy Shares Baahubali Video: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు దాడులు, ప్రతిదాడులు.. మరోవైపు సోషల్ మీడియాలో వార్నింగ్‌ల పర్వం నడుస్తూనే ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా.. తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను షేర్ చేసి మరీ కౌంటర్ ఎటాక్‌కు దిగుతోంది ఇరాన్.. జింబాబ్వేలోని ఇరాన్ కాన్సులేట్ ‘ఎక్స్’ వేదికగా ఈ మధ్య చేసిన పోస్టు వైరల్‌గా మారిపోయింది.. భగవంత్ కేసరి సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ.. విలన్లను మట్టుబెట్టిన… -
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Iran-US Tensions Escalate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆర్థిక చర్యల్లో భాగస్వామ్యమయ్యే ఏ దేశాన్నైనా ‘యుద్ధంలో పాల్గొన్న దేశంగా’ పరిగణిస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే శత్రువులే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ… -
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
Iran and US Tensions: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సైనిక చర్యకు సంబంధించిన హెచ్చరికలు చేసిన ట్రంప్.. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక దాడికి బదులుగా ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే వ్యూహంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని ట్రంప్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.… -
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో సౌదీ అరేబియాకు నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించినట్లు వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. హార్మూజ్… -
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
Hormuz Strait Crisis: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలో తిరిగి తెరవకపోతే ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. అమెరికాలోని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రపంచ ఇంధన భద్రత ఇప్పటికీ అత్యంత ఆందోళనకర అంశంగానే ఉందన్నారు. రాబోయే కొద్ది వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం… -
US-Iran War: ‘ట్రంప్‌ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక బిల్ బోర్డుపై ప్రకటన ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇందులో ట్రంప్‌ను చంపేస్తామని చెబుతూ, ఆయన ఒక శవపేటికలో ఉన్నట్లు ఫోటోను ప్రదర్శించారు. ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ‘‘ట్రంప్‌ను చంపేస్తాం’’ అని దానిపై రాశారు. ట్రంప్ జుట్టు… -
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్‌కు రిక్త హస్తమే..
అమెరికా-ఇరాన్ వార్‌కు ఫుల్స్టాప్ పడటం లేదు. రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటిస్తున్నాయి, కానీ అధికారంగా ఒప్పందం మాత్రం కాలేదు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న ‘‘యురేనియం’’పై ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఇది తమకు ఇవ్వాలని అమెరికా అల్టిమేటం విధిస్తోంది. అయితే, ఈ యురేనియాన్ని ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ యురేనియాన్ని దక్కించుకోవడానికి ఇరాన్లో భూతల దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ వద్ద ప్రణాళికలు ఉన్నట్లుగా… -
US-Iran Tensions: “ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే”.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
US-Iran Tensions: అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి తీవ్ర దౌత్య యుద్ధం మొదలైంది. ఇరాన్‌తో ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరిందని, ఇకపై ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయబోదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి చేసిన ప్రకటనను ఇరాన్ కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య ఎలాంటి తుది ఒప్పందమూ జరగలేదని, వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయ్ స్పష్టం… -
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో భాగంగా కీలక సంప్రదింపుల కోసం గురువారం బయల్దేరి వెళ్తుండగా అకస్మాత్తుగా చివరి నిమిషంలో ప్రయాణం రద్దైంది.
తాజావార్తలు
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
-
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!