US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..
- అమెరికాను నమ్మలేము..
- చర్చలకు ముందు ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Talks: మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి తెర పడేందుకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగబోతున్నాయి. శనివారం ఇరాన్, అమెరికా బృందాలు ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ యూఎస్ తరుపున నేతృత్వం వహిస్తుండగా, ఇరాన్ తరుపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వం వహిస్తున్నారు.
Read Also: Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ఇదిలా ఉంటే, చర్చలు మొదలువుతున్న సమయంలో ఇరాన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చి జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో ఫోన్లో మాట్లాడారు. చర్చలపై పలు విషయాలను జర్మనీతో పంచుకున్నారు. మొదటగా ఇరాన్ చర్చల్లోకి ‘‘అపనమ్మకం’’తోనే ప్రవేశిస్తున్నామని చెప్పింది. ఇరాన్‌కు అమెరికాపై ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. గతంలొో పలుమార్లు మాట తప్పిన చరిత్ర అమెరికాకు ఉందని ఇరాన్ చెబుతోంది.
ఇరాన్ ఒక బాధ్యతయుతమైన దేశంగా ముందుగా కాల్పుల విరమణకు అంగీకరించిందని, ఇరాన్ విధించిన షరతులలో పూర్తిస్థాయి ఘర్షణ నిలిపేయడం, తమకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించడం , ఈ దాడులకు బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయడం వంటివి ఉన్నాయి. తమ షరతులు నెరవేర్చకపోతే చర్చలు విఫలమవుతాయని ఇరాన్ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!