Dubai: దుబాయ్‌లో దారుణం.. భారతీయుడ్ని చంపిన పాకిస్థానీయులు
- దుబాయ్‌లో దారుణం
- భారతీయుడ్ని చంపిన పాకిస్థానీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్‌లో దారుణం జరిగింది. భారతీయ యువకుడిని పాకిస్థానీయుల గుంపు అత్యంత దారుణంగా చంపేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తే.. పాకిస్థానీయుల చేతిలో హతమయ్యాడంటూ భోరున విలపించారు.
ఇది కూడా చదవండి: Arvind Krishna: హీరో అరవింద్ కృష్ణకు అరుదైన పురస్కారం!
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 21 ఏళ్ల యువకుడు మంజోత్ సింగ్ పని నిమిత్తం ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. పాకిస్థానీ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఏదొక విషయంలో రూమ్మేట్స్ గొడవ రావడంతో పాకిస్థానీయుల గుంపు దాడి చేయడంతో మంజోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో మంజోత్ స్నేహితుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. తన కొడుకుపై కత్తి, ఇతరు ఆయుధాలతో దాడి చేసి చంపేశారని తండ్రి మీడియా ఎదుట కంటతడి పెట్టాడు. గాయపడ్డ స్నేహితుడు కూడా ఆసుపత్రి పాలయ్యాడు.
ఇది కూడా చదవండి: UK: లండన్‌లో దారుణం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన మీడియా ప్రతినిధి
మంగళవారం కుమారుడి హత్యకు సంబంధించిన వార్తలు అందాయని తండ్రి దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్ జాతీయులు మంజోత్, అతని స్నేహితుడితో ఏదో ఒక సమస్యపై వాగ్వాదానికి దిగారని, పదునైన ఆయుధాలతో దాడి చేశారని తనకు చెప్పారని దిల్బాగ్ సింగ్ చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, తన కొడుకును విదేశాలకు పంపించామన్నారు. ఫైనాన్షియర్లు, బంధువుల నుంచి అప్పు తీసుకున్నట్లు దిల్బాగ్ సింగ్ తెలిపారు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!