US: అమెరికాలో ఘోర ప్రమాదం.. కారు దగ్ధమై హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం
- అమెరికాలో ఘోర ప్రమాదం
- కారు దగ్ధమై హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు.. కారును ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉండే తేజస్విని, శ్రీ వెంకట్, వారి ఇద్దరు పిల్లలు విహారయాత్ర కోసం అని డల్లాస్‌కు వెళ్లారు. అట్లాంటాలోని బంధువుల ఇంటిని సందర్శించి తిరిగి వస్తుండగా డల్లాస్‌లో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు-కారును ఢీకొట్టింది. వెంటనే మంటలు అంటుకుని నలుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా కన్నీరుమున్నీరు అయ్యారు. అంత్యక్రియల కోసం మృతదేహాలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jagtial Murder Case: పిన్ని కాదు, పిశాచి.. తల్లిదండ్రులపై అసూయతో..!
తేజస్విని, శ్రీ వెంకట్‌కు 2013లో వివాహం జరిగింది. ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. విహార యాత్ర కోసం అని అమెరికాకు వెళ్లారు. బంధువులతో సరాదాగా గడిపారు. తిరిగి వచ్చే క్రమంలో ఒక ట్రక్కు.. కారును ఢొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగడంతో కాలి బూడిదైపోయారు. డీఎన్‌ఏ టెస్ట్‌ల తర్వాత అధికారులు మృతదేహాలను అప్పగించనున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!