Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి ఇక్కట్లు.. ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ
- సిరియా మాజీ అధ్యక్షుడికి ఇక్కట్లు
- ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ
- 2017లో ఫ్రెంచ్ పౌరుడి మరణం కేసులో జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పదవీచ్యుతుడై రష్యాలో తలదాచుకుంటున్నాడు. అయితే ఇటీవల అసద్ విషప్రయోగం జరిగింది.. సీరియస్‌గా ఉందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. తాజాగా అసద్‌కు ఫ్యాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్ మరొక అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ఒకటి జారీ చేయగా.. ఇది రెండో వారెంట్. 2017లో ఫ్రెంచ్ పౌరుడి మరణంపై దర్యాప్తులో భాగంగా ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద నిరోధక ప్రాసిక్యూటర్ ఈ వారెంట్ జారీ చేసింది. సిరియాలో బాంబు దాడిలో జూన్ 7, 2017న మరణించిన ఫ్రెంచ్-సిరియన్ జాతీయుడు సలా అబౌ నబోర్ కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 20న ఈ వారెంట్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: IND vs ENG: అర్ష్‌దీప్ సింగ్ ఆట అదుర్స్.. యువ క్రికెటర్ పేరిట కొత్త రికార్డు
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
డిసెంబర్, 2024లో తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. డమాస్కస్‌ను రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో అసద్.. రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం రష్యాలో అసద్ రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే అసద్ విషప్రయోగం జరిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆయన గురించి అప్డేట్ ఎక్కడా రాలేదు.
ఇది కూడా చదవండి: Health: పైసా ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే మీకు తిరుగుండదు!
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!