Israel- France: ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ ద్రోహం.. ముస్లింలను చంపడానికి ఆయుధాలు ఇవ్వమని వెల్లడి
- ఇజ్రాయెల్ కి ద్రోహం చేసిన ఫ్రాన్స్ సర్కార్..
- ముస్లింలను చంపేందుకు ఆయుధాలను లోడ్ చేయబోం..
- ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న మారణహోమంలో తాము పాల్గొనలేం: సీజీటీ కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel- France: గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్‌లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్‌లతో కూడిన 19 ప్యాలెట్‌లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు. ఈ చర్య ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ మాత్రమే కాదు.. ఫ్రెంచ్ ప్రభుత్వ విధానం గురించి కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మారణహోమంలో తాము పాల్గొనలేమని యూనియన్ సీజీటీ తేల్చి చెప్పింది.
Read Also: Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
అయితే, గాజాలోని ముస్లింలను చంపడానికి ఫ్రాన్స్ పంపించే ఆయుధాల గురించి గురువారం తనకు సమాచారం అందిందని డాక్ కార్మికుల నాయకుడు క్రిస్టోఫ్ క్లేర్ అన్నారు. డాక్ కార్మికులు ఒక కన్సైన్మెంట్ లోడ్ చేయడానికి నిరాకరించినప్పుడు, మరెవరూ దానిని తాకలేరని పేర్కొన్నారు. ఇక, కార్మికుల నిర్ణయాన్ని CGT యూనియన్ జనరల్ సెక్రటరీ సోఫీ బినెట్ ప్రశంసించారు. మా సహోద్యోగుల ఈ చర్య ఫ్రాన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల విలువలకు చిహ్నమని అన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం వెంటనే ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్ హీరోయిన్..
ఇక, ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను మాట్లాడుతూ.. ఈ భాగాలు కేవలం రవాణాలో ఉన్నాయి, ఇజ్రాయెల్ సైన్యం వాటిని ఉపయోగించదని అన్నారు. కానీ, అధికారిక జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవడం వల్ల ఇటువంటి వాదనలకు సీజీటీ కార్మికులు దిగుతున్నారని అతడు పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ తీసుకున్న ఈ చర్య ఇజ్రాయెల్‌కు దౌత్యపరంగా ఎదురుదెబ్బ అని చెప్పాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!