Erika Kirk: ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను.. ఎరికా కిర్క్ వెల్లడి
- ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను
- చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడను.. చూడబోనని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తెలిపింది. ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తాజాగా భర్త హత్యకు సంబంధించిన వీడియోపై ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడబోనని ప్రకటించారు.

Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఇదిలా ఉంటే ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఎరికా కిర్క్ చాలా దగ్గరగా మూవ్ అయ్యారు. టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమంలో జేడీ వాన్స్‌ను చాలా గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుందంటూ నెటిజన్లు కోడైకూశారు. ఇదే ఈవెంట్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఆమె ఇంకా క్రైస్తవ్యంలోకి రాలేదని చెప్పారు. ప్రస్తుతం మారే ఉద్దేశం కూడా ఆమెకు లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
"Never saw the video, never will": Erika Kirk says she doesn't want to watch footage of Charlie Kirk's assassination
Read @ANI Story | https://t.co/5jo7xTpDNB#UnitedStates #ErikaKirk #CharlieKirk #Assassination pic.twitter.com/KKHlBdHYjF
— ANI Digital (@ani_digital) November 6, 2025
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!