Donald Trump: వారిని విడిచి పెట్టకపోతే హమాస్‌కు నరకం చూపిస్తా..
- హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికాకు కాబోయే అధ్యక్షుడు..
- తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలి..
- బందీలను వదిలి పెట్టకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తా: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. తక్షణమే బందీలను విడుదల చేయండి అని సూచించాడు. గతంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను.. ఇప్పుడు జరగాల్సిందాని గురించి ఆలోచించాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Read Also: AFI President: ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బహదూర్‌సింగ్!
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ఇక, నేను రేపు ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్నాను అని అమెరికాకు కాబోయే అధినేత డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అక్కడ, పలు అంశాలపై పురోగతి లభిస్తుందని అనుకుంటున్నాను చెప్పుకొచ్చారు. అయితే, అంతకుముందు, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో అమెరికా- ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ.. నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా కొనసాగుతున్నట్లు తెలిపాడు. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని వాపోయాడు. మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ అభ్యర్థించాడు.. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
- Tags
- america
- Donald Trump
- GAZA
- Hamas
- hostages
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!