Trump Victory Speech: అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..
- స్వింగ్ స్టేట్లలో విజయంపై ట్రంప్ ఆనందం..
- అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..
- అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తాను: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Victory Speech: అధ్యక్ష ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రారంభోపన్యాసం సందర్భంగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్‌తో కలిసి ట్రంప్ వేదిక పైకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ పార్టీదే హవా కొనసాగుతుందని తెలిపారు. ఈ రాజకీయ మార్పు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: US Elections 2024: నిరాశలో ప్రసంగం రద్దు చేసుకున్న కమలా హారిస్..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఇక, అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుంది అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజల కోసం పని చేస్తాను.. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సరిహద్దుల మూసివతేను పరిశీలించాలి.. ఎవరైనా సరే చట్టబద్దంగానే దేశంలోకి రావాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!