German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించొద్దు..
- ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుడదు..
- పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలి: ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్
- అతివాద పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్‌కు మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
German Chancellor: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఆయన కోరారు. అతివాద పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సపోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని షోల్జ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఒలాఫ్ షోల్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?
Also Read
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
కాగా, పార్లమెంటులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ విశ్వాసం కోల్పోయారు. ఇందులో 733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరిగింది.. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 394 మంది ఓట్లు పడ్డాయి. మెజారిటీకి 367 ఓట్లు కావాలి.. దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ పోలింగ్ జరగబోతుంది. జర్మనీ ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్ షోల్జ్ తాత్కాలికంగా పదవీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
Read Also: Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..
అయితే, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఎలాన్ మస్క్ మద్దతు ఇవ్వడంపై ఓలాప్ షోల్జ్ రియాక్ట్ అయ్యాడు. మస్క్ పేరును ప్రస్తావించకుండానే ఎన్నికల్లో అవకతవకలను నిరోధించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, నకిలీ సమాచారంపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అది దేశానికి ప్రమాదకరమని జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!