Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న అల్లర్లు..
- భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్ అధికారులు..
- బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతతో ఇప్పటికే కోల్‌కతా చేరుకున్న బీఎస్ఎఫ్ డీజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis: బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పెట్టి పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ రాలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా భారత్ వైపుకు పయనమైనట్లు కొన్ని వార్త సంస్థలు తెలిపాయి.
Read Also: Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కాగా, బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు ఇవాళ (సోమవారం) హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్లిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలను బీఎస్ఎఫ్ వెల్లడించింది. అయితే, బంగ్లాదేశ్‌తో భారత్ 4000 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది.
Read Also: Kannappa: ‘కన్నప్ప’లో ముండడుగా దేవరాజ్.. లుక్ రిలీజ్
అయితే, షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకు వస్తామన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపమని పౌరులను కోరుతున్నాం.. గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తాము అని ఆర్మీ చీఫ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదన్నారు. ఈ రాత్రికి సంక్షోభానికి ఓ పరిష్కారం దొరుకుతుంది అని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ తెలిపారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!