Pakistan: మా ఆర్మీ కన్నా బలూచ్‌ల వద్దే అత్యాధునిక ఆయుధాలు.. పాక్ రక్షణ మంత్రి ఆందోళన..
- బలూచ్‌ల వద్ద అత్యాధునిక ఆయుధాలు..
- పాక్ ఆర్మీ వద్ద కూడా అలాంటి ఆయుధాలు లేవు..
- పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాక్ ఆర్మీ , ప్రభుత్వం వణికిపోతోంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం, పాక్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ, బీఎల్‌ఏకి తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. వందలాది మంది సైనికులు, బీఎల్ఏ యోధులు మరణించారు. ఇదిలా ఉంటే, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆ దేశ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also: Best Selling Cars: అమ్మకాల్లో Tata Nexon దూకుడు.. జనవరిలో బెస్ట్‌సెల్లింగ్ కార్ల జాబితా ఇదిగో!
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద పాకిస్తాన్ సైన్యం వద్ద కూడా లేని అత్యాధునిక అమెరికా ఆయుధాలు ఉన్నాయని ఆయన అన్నారు. యూఎస్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. బీఎల్ఏ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉందని, బీఎల్ఏ తిరుగుబాటుదారులు ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
బీఎల్ఏ యోధుల వద్ద రూ. 2 మిలియన్‌ల విలువైన రైఫిల్స్ ఉన్నాయి. మా దగ్గర ఆ రైఫిల్స్ లేవు. వారి వద్ద 4 వేలు-5వేల డాలర్ల థర్మల్ వెపన్ సైట్స్ కూడా ఉన్నాయి. వారి దగ్గర ఉన్న సైనిక సామాగ్రి మొత్తం దాదాపుగా 20,000 డాలర్లు. అది ఎక్కడి నుంచి వస్తోంది.? ఎవరు డబ్బు ఇస్తున్నారు’’ అని ఖవాజా ఆసిఫ్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాయం అందుతోందని చెప్పారు. బీఎల్ఏ ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తుందని చెప్పారు.
BREAKING:
Pakistani Defence Minister Khawaja Asif, speaking inside the National Assembly, admits that the government and army have failed to counter Baloch rebels in Balochistan.
He says the rebels are equipped with rifles, night vision devices, and other gear that even… pic.twitter.com/t3ZShkFoPJ
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) February 3, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!