Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Australian Man Break Guinness World Record For Most Pubs Visited In 24 Hours

Guinness World Record: రికార్డ్ బద్దలు.. 24 గంటల్లోనే అత్యధిక బార్‌లు తిరిగేశాడు..

Published Date :November 12, 2022 , 5:43 pm
By Venu Goapl Reddy
Guinness World Record: రికార్డ్ బద్దలు.. 24 గంటల్లోనే అత్యధిక బార్‌లు తిరిగేశాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Australian Man Break Guinness World Record For Most Pubs Visited In 24 Hours: 24 గంటల్లోనే అత్యధిక పబ్ అండ్ బార్లను సందర్శించిన వ్యక్తిగా ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ నగరానికి చెందిన దక్షిణాఫ్రికా వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో బార్లకు వెళ్లాడు. అంతకు ముందు ఓ ఇంగ్లాండ్ వ్యక్తి పేరుపై ఉన్న రికార్డును తిరగరాశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్నారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన దక్షిణాఫ్రికా వ్యక్తి ఈ రికార్డును నెలకొల్పాడు. 24 గంటల్లో వేరు వేరు చోట్ల ఉన్న 78 పబ్ లను సందర్శించాడు. హెన్రిచ్ డివిలియర్స్ ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఈ రికార్డును క్రియేట్ చేశాడు. హెన్రిక్ తన ఇద్దరు స్నేహితులు రువాల్డ్ డి విలియర్స్, వెసెల్ బర్గర్ లతో కలిసి ఈ ఫీట్ లో పాల్గొన్నాడు.

Read Also: Twitter: పెప్సీ ట్విట్టర్ ఖాతా నుంచి “కోక్ ఈజ్ బెటర్” అంటూ ట్వీట్ .. కొత్త పాలసీతో చిక్కులు

Also Read

  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
  • Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
  • WHCD Shooter: నిందితుడి హిట్‌ లిస్ట్‌ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తీవ్రంగా ప్రభావితం అయిన పబ్, బార్లను దృష్టిలో పెట్టుకుని.. అలాగే మెల్బోర్న్ నగరంలో అంతగా తెలియని ప్రదేశాలను బయటకు తీసుకురావడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి ఈ ఛాలెంజ్ తీసుకున్నట్లు హెన్రిక్ డివిల్లియర్స్ చెప్పాడు. నవంబర్ 2021లో మెల్బోర్న్ అప్పుడప్పుడే కోవిడ్ లాక్ డౌన్ నుంచి బయటపడుతున్న సమయంలో మొదటిసారిగా రికార్డ్ నెలకొల్పేందుకు దరఖాస్తు చేశానని చెప్పాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిబంధనల ప్రకారం..మేము సందర్శించిన ప్రతీ ప్రదేశంలో 125 మిల్లీలీటర్ల డ్రింక్ తీసుకోవాల్సి ఉంటుందని డివిలియర్స్ వెల్లడించాడు. ఈ రికార్డ్ కోసం మెల్బోర్న్ లోని అన్ని బార్ లపై పరిశోధన చేశామని.. రికార్డు నెలకొల్పుతున్న సమయంలో సాక్ష్యాలను రికార్డ్ చేసుకునేందుకు అన్నింటిని సిద్ధం చేసుకుని.. ముందుగానే ఓ మార్గాన్ని ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఒక రోజు వ్యవధిలో 78 పబ్ లను సందర్శించారు. అంతకుముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ కు చెందిన నాథన్ క్రింప్ అనే వ్యక్తి పేరు మీద ఉండేది. అతను ఇంగ్లాండ్ లోని బ్రైటన్ లోని 67 పబ్‌లను 24 గంటల్లో సందర్శించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australian Man Break Guinness World Record
  • Guinness World Record
  • Most Pubs Visited In 24 Hours
  • South Africa

తాజావార్తలు

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions