హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK-1A (LCA తేజస్ MK1A)ని జూలైలో భారత వైమానిక దళానికి అందజేయనుంది. మొదటి విమానం మార్చిలో తయారు చేశారు. అప్పటి నుంచి ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
Bomb threat:ఇరాన్ కు చెందిన ప్యాసింజర్ విమానంలో బాంబ్ ఉన్నట్లు హెచ్చరిక వచ్చింది. విమానం గాల్లో ఉండగానే ఆగంతకుడు విమానంలో బాంబు ఉన్నట్లు అధికారులకు ఫోన్ చేశాడు.