Pakistan: సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్.. ఖండించిన మథిర
- సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్
- ఖండించిన మథిర మహ్మద్
- తనను దూరంగా ఉంచాలంటూ ఎక్స్‌లో పోస్టు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. సెన్సార్ లేకపోవడంతో ఇష్టానురీతిగా వీడియోలు పోస్టులు చేస్తున్నారు. దీంతో కొందరి వ్యక్తిగత జీవితాలు బద్నాం అవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కంటెంట్ పోస్టు చేసేవాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఒక ఇన్‌ఫ్లుయెనర్స్‌కు చెందిన ఒక ప్రైవేటు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Nikhil Siddhartha UNIK: తనకు తానే కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చుకున్న స్టార్ హీరో.. ఇకపై అలాగే పిలవాలంటూ
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
పాకిస్థాన్‌లో టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మథిర మహ్మద్‌కు చెందిన ప్రైవేటు వీడియోలు వైరల్‌గా మారాయి. ఈమె మోడల్, డ్యాన్సర్, సింగర్, నటిగా పేరు ప్రఖ్యాతలు స్పందించింది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. లక్షల సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. తాజాగా ఆమె వ్యక్తిగతమైన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అయితే ఈ వీడియోను మధిర ఖండించారు. తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తూ ఫేక్ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు తనను దూరంగా ఉంచాలంటూ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Powerlifting Championship: పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారతీయ తండ్రీ కొడుకులు
ఇటీవల పాకిస్థాన్ టిక్‌టాక్ స్టార్ ఇమ్షా రెహ్మాన్ కూడా ప్రైవేట్ వీడియో ఇలానే వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. అయితే ఆ వీడియోను ఆమెనే సోషల్ మీడియాలో పోస్టు చేసిందంటూ నెటిజన్లు విమర్శించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలా చేసిందంటూ పలువురు కామెంట్లు చేశారు.
People are miss using my name and my photoshoot pictures and adding fake stuff in please have shame ! 🙏🏻
Keep me out of this trashy nonsence ..— Mathira (@IamMathira) November 13, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!