Bangladesh: షేక్ హసీనా పాత్ర పోషించిన నటి నుస్రత్ ఫరియా అరెస్ట్..
- షేక్ హసీనా పాత్ర పోషించిన బంగ్లా నటి నుస్రత్ ఫరియా అరెస్ట్..
- ఢాకా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసినట్లు ధ్రువీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమె పార్టీ ఆవామీ లీగ్, ఆమె మద్దతుదారుల్ని టార్గెట్ చేసిన యూనస్ ప్రభుత్వం, తాజాగా బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను ఢాకాలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఆమెను ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, థాయ్‌లాండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Russia: 11 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగార కోర్కెలు.. తొమ్మిదేళ్ల జైలు శిక్ష..
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
2024 హింసాత్మ విద్యార్థి ఉద్యమంలో హత్యాయత్నం కేసులో ఈమె ప్రమేయం ఉందనే ఆరోపణలో రెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఢాకా ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్దే ఈమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 31 ఏళ్ల నుస్రత్ ఫరియా నటిగా, మీడియా పర్సనాలిటీగా బంగ్లాదేశ్‌లో ఫేమస్. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్త నిర్మాణంలో ఆషికి: ట్రూలవ్‌తో నటనా రంగ ప్రవేశం చేశారు. ప్రఖ్యాత భారతీయ చిత్ర ప్రముఖుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత చరిత్ర అయిన ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ (2023)లో షేక్ హసీనాగా ఫరియా నటించారు.
2024 హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో అవామీ లీగ్ ప్రతీ ప్రయత్నానికి ఫరియా నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హింసాత్మక అణిచివేతకు ఆమె మద్దతు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. బడ్డా జోన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ షఫీకుల్ ఇస్లాం, ప్రోథోమ్ అలోకు ఆమె అరెస్టును ధృవీకరించారు. విమానాశ్రయంలో ఆమెను నిర్బంధించిన తర్వాత, ఫరియాను మొదట వతారా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు, తరువాత తదుపరి విచారణ కోసం ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయానికి బదిలీ చేశారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!