Russia: 11 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగార కోర్కెలు.. తొమ్మిదేళ్ల జైలు శిక్ష..
- విద్యార్థితో చేయకూడని పనులు చేసిన టీచర్
- విద్యార్థిని లొంగదీసుకుని తన శృంగార కోర్కెలు
- తల్లికి విషయం తెలియడంతో వెలుగులోకి బాగోతం
- టీచర్‌కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలో ఓ టీచర్ విద్యార్థితో చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థిని లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. బాలుడి తల్లికి ఈ విషయం తెలిసి.. ఆమె పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలికి తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష పడింది. ది న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రష్యా దేశం సెయింట్ పీటర్స్‌బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్‌లో పని చేస్తుంది. అదే పాఠశాలలో చదువుతున్న 11ఏళ్ల విద్యార్థితో హద్దులు దాటింది. ఆమె తన శృంగార కోర్కెల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించింది. క్లాస్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో విద్యార్థి చేతులతో తన ప్రైవేటు భాగాలను తాకేలా చేసింది. పెదాలపై ముద్దులు సైతం పెట్టింది.
READ MORE: Palla Srinivasa Rao: కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తాం..
Also Read
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
ఇంతటితో ఆగకుండా.. ఆ విద్యార్థి వాట్సాప్‌కి తన నగ్న ఫొటోలను పంపింది అన్నా ప్లాక్సుక్. వీడియోలు సైతం పంపేది. ఆ బాలుడు అన్నాకు ఆకర్శితుడయ్యాడు. ఈ విషయం గమనించిన తల్లి విద్యార్థి ఫోన్ చేక్ చేసింది. ఇంకేముంది.. ఆ బాలుడి వాట్సాప్‌లో టీచర్ నగ్న చిత్రాలు, వీడియోలు, ఛాటింగ్ కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఇదేంటని ఆమెను నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు బండారం మొత్తం బయట పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్లాక్సుక్‌ను కోర్టుకు తరలించారు. కోర్టు టీచర్‌కు తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష విధించింది.
READ MORE: Pakistan: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో లష్కరే టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం..
తాజావార్తలు
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!