Uganda: ఉగాండాలో ఘోర రోడ్డుప్రమాదం.. 63 మంది మృతి
- ఉగాండాలో ఘోర రోడ్డుప్రమాదం
- 63 మంది మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగాండాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు-నాలుగు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఉత్తర ఉగాండాలోని ప్రధాన నగరమైన గులుకు వెళ్లే హైవేపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: బలపడుతున్న భారత్-అమెరికా బంధం.. సుంకాలు తగ్గే అవకాశం
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వ్యతిరేక దశల్లో వాహనాలు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. బస్సు డ్రైవర్లు ఇతర వాహనాలను అధిగమించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఓవర్‌టేకింగ్ సమయంలో రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లుగా చెప్పారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ టేకింగే కారణమని.. వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: దీపావళి తర్వాత కూటమిలో జ్ఞానోదయం.. తేజస్వి యాదవ్‌కు చిగురిస్తున్న కొత్త ఆశలు!
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!