మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఈరోజు బంగారం భారీగా తగ్గాయి,వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి .. బంగారం ధరలు ఈరోజు తులం పై 300 తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,800 ఉంది.. వెండి ధరలు కిలో రూ.90,000 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,800 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.73,800 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,560. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..67,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,950 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,650, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,800 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 90,000, ముంబైలో 86,500, ఢిల్లీలో 85,500, బెంగుళూరు లో 85,150,అదే విధంగా హైదరాబాద్ లో 90,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..