Astrology: ఫిబ్రవరి 11, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు సంభవిస్తాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
వృషభం: మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
Also Read
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
మిథునం: వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. స్త్రీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రులతో విభేదాలు తీరతాయి.
కర్కాటకం: రావలసిన బాకీలు వసూలు కాకపోవటంతో ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. మీ శ్రమకు తగిన ప్రోత్సాహం, ప్రతిఫలం పొందుతారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహం: కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది.
కన్య: దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి పొందుతారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల: స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. స్త్రీలకు తల పెట్టిన పనులు వాయిదా పడతాయి. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
వృశ్చికం: ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా రాబడి విషయంలో పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
ధనస్సు: ఒకానొక విషయంలో మిత్రుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. మీ యత్నాలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
మకరం: ఉద్యోగస్తులు ప్రమోషన్లకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ స్థాయి పెరుగును. మీ వాగ్దాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలు షాపింగులో నాణ్యతను గమనించాలి.
కుంభం: నిర్మాణ పనుల్లో బిల్డర్లకు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
మీనం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. అత్యవసరమైన సమయంలో కావలసిన పత్రాలు కనిపించకపోవచ్చు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!