CBSE Notification: సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023వ సంవత్సరం సెప్టెంబర్ 19 నుండి 2023వ సంవత్సరం అక్టోబర్ 18 వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు ఎలాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ లేదా డాక్యుమెంట్‌ల హార్డ్ కాపీని వెసులుబాటును కల్పించదు. బోర్డు ప్రకారం ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులకు మాత్రమే స్కాలర్‌షిప్ అందించబడుతుంది. స్కాలర్‌షిప్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థిని CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతుండాలి. మరియు మొదటి ఐదు సబ్జెక్టులలో 60 శాతం మార్కులతో 10 వ తరగతి అర్హత కలిగి ఉన్న విద్యార్థినిలు భారతీయ జాతీయత కలిగిన ఒంటరి ఆడపిల్లల గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Read also:The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్‌షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
తప్పనిసరిగా అభ్యర్థి CBSE అనుబంధ పాఠశాలల్లో 11 మరియు 12 తరగతులలో విద్యను అభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థి యొక్క నెలవారీ ట్యూషన్ ఫీజు 10వ తరగతిలో రూ/ 1,500 కంటే ఎక్కువ ఉండకూడదు మరియు 11 మరియు 12వ తరగతిలో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఉండకూడదు. అయినా విద్యార్థులు నెలకు రూ/ 6,000 కంటే ఎక్కువ ట్యూషన్ ఫీజు కోసం అర్హులు కాదు. గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తు ఫారమ్‌లను ద్రువీకరించాల్సిందిగా బోర్డు అనుబంధ పాఠశాలలను కోరింది. 2023 సెప్టెంబర్ 25, నుండి 2023 అక్టోబర్ 25 వరకు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత బోర్డు స్కాలర్‌షిప్‌ను మరింత పరిశీలించి పునరుద్ధరిస్తుంది. 11 వ తరగతిలో 50 శాతం ఎక్కువ ఉతీర్ణత సాధించి 12వ తరగతికి పదోన్నతి పొందిన తర్వాత మాత్రమే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించడం కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!