USA: టీనేజ్ అబ్బాయిలే ఆమె టార్గెట్.. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ పాడు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలో ఓ యువతి టీనేజ్ అబ్బాయిలను టార్గెట్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతోంది. 14 ఏళ్ల అమ్మాయిగా తనను తాను పరిచయం చేసుకుని టీనేజ్ అబ్బాయిలతో సంబంధాన్ని పెంచుకుని వారితో శృంగార కార్యకలాపాలకు పాల్పడింది. బాధితులతో స్నాప్‌చాట్ ద్వారా కాంటాక్ట్ అయ్యేది. ఈ కేసులో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని టంపాకి చెందిన అలిస్సా ఆన్ జింగర్(23) అనే యువతి 12 మరియు 15 ఏళ్ల మధ్య కలిగిన టీనేజ్ అబ్బాయితో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది.
Read Also: UP Horror: అబార్షన్ మాత్రలకు నో చెప్పిందని, మహిళకి యాసిడ్ తాగించి హత్య..
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఇలాంటి కేసులోనే గత నవంబర్‌లో అరెస్ట్ చేయబడిన ఆమె, ప్రస్తుతం మరోసారి అరెస్టైంది. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ, తాను ఇంటి నుంచే చదువుకుంటున్నట్లు బాధితులతో చెప్పేది. ఇలా టీనేజర్లను ఆకర్షించి వారితో సంబంధాలు నెరిపేది. విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు, అనుచిత వీడియోలను పంపినందుకు తొలిసారిగా ఆమెను నవంబర్‌లో అరెస్ట్ చేశారు. 7500 డాలర్ల బాండ్ చెల్లించిన తర్వాత ఆమెను విడుదల చేశారు. జింగర్ ఓ మిడిల్ స్కూల్ టీనేజ్ విద్యార్థితో 30 సార్లు లైంగిక చర్యలకు పాల్పడినందుకు నవంబర్‌లో అరెస్తైంది. ప్రస్తుతం మరో నలుగురు బాధితులు కూడా ఆమె లైంగిక నేరాల గురించి అధికారులకు వెల్లడించారు. దీంతో ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు. 2001లో జన్మించిన అలిస్సా జింగర్, తాను 2009లో జన్మించినట్లు చెప్పుకునేదని పోలీసులు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Amazon Prime Day Sale: రూ.30,000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్‌పై ఎంత ఆఫర్?
-
Kalyan Ram: సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌తో భారీ అప్‌డేట్!
-
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
-
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
-
Isakapatnam: తెలుగు వెబ్ సిరీస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్… టాప్ 3లో దూసుకెళ్తున్న ‘ఇసకపట్నం’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!