Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Woman Boyfriend Killed Her Husband In Karnataka

Extramarital Affair: భర్త వేధింపులు.. ప్రియుడి వద్ద భార్య గోడు.. కట్ చేస్తే దారుణం

Published Date :May 20, 2023 , 1:39 pm
By NTV WebDesk
Extramarital Affair: భర్త వేధింపులు.. ప్రియుడి వద్ద భార్య గోడు.. కట్ చేస్తే దారుణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Woman Boyfriend Killed Her Husband In Karnataka: భర్త తనని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో.. భార్య ప్రియుడి వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. దాంతో అతగాడు బైక్ రిపేరీ పేరిట పిలిపించి, దారుణంగా ఆమె భర్తని హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కృష్ణరాజపురంలోని మహాదేవపుర కాడుగోడిలో ఉదయ్‌ కుమార్‌ (40), ప్రియా నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉదయ్ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత భర్త మద్యానికి బానిస అయ్యాక కష్టాలు మొదలయ్యాయి. ఉదయ్ నిత్యం తాగొచ్చి, తన భార్యని వేధించసాగాడు. తాగుడు మానుకోవాలని ఎంత వేడుకున్నా.. ఉదయ్‌లో మార్పు రాలేదు. ఈ బాధలన్నింటిని.. ఇంటి పక్కనే ఉన్న అన్వర్ అనే యువకుడికి చెప్పుకునేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తాను పెళ్లి కూడా చేసుకుంటానని ప్రియాకు మాటిచ్చాడు. కానీ.. ప్రియా పెళ్లికి నిరాకరించింది. సాన్నిహిత్యం మాత్రం కొనసాగించింది.

Kejriwal : అందుకే పీఎం చదువుకున్న వాడై ఉండాలనేది : కేజ్రీవాల్

కట్ చేస్తే.. గురువారం రాత్రి కూడా ఉదయ్ ఫుల్లుగా తాగొచ్చాడు. భార్యతో గొడవ పట్టాడు. ఆమెపై చెయ్యి కూడా చేసుకున్నాడు. ఎప్పట్లాగే.. ఈ గొడవ గురించి అన్వర్‌కు చెప్పింది ప్రియా. దాంతో.. అన్వర్ రగిలిపోయాడు. తన ప్రియురాల్ని ఉదయ్ పెడుతున్న వేధింపుల్ని చూసి భరించలేకపోయాడు. అప్పుడు అతని అడ్డు తొలగించాలని అన్వర్ పథకం వేశాడు. తన బైక్ రిపేరీ ఉందని ఉదయ్‌కు అన్వర్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. తాను కాడుగోడి శివాలయం వద్ద ఉన్నానని మెసేజ్ చేశాడు. అప్పటికే రాత్రి అయినా, తెలిసినవాడే కదా అని బైక్ రిపేరీ చేసేందుకు ఉదయ్ అక్కడికి చేరుకున్నాడు. ఉదయ్‌ అక్కడికి రాగానే.. ‘భార్యని ఎందుకు వేధిస్తున్నావ్’ అంటూ అన్వర్ ప్రశ్నించాడు. ఇది నీకు సంబంధం లేని విషయమని, నువ్వు జోక్యం చేసుకోవద్దని ఉదయ్ గట్టిగా స్పందించాడు. ఈ క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. అన్వర్ తన వద్ద ఉన్న కత్తి తీసుకొని, ఉదయ్ పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, వెంటనే అన్వర్‌కు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక భార్య హస్తం కూడా ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

NTR 31: ఇది కదా మావా… ఫాన్స్ కి కావాల్సిన అనౌన్స్మెంట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Boyfriend Killed Lover Husband
  • Crime News
  • Extramarital Affair
  • Husband Killed By Boyfriend
  • illegal affair

తాజావార్తలు

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions