Crime: కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. మేనల్లుడిని హతమార్చిన మామ..
- ఫోటోలతో మైనర్ కుమార్తెపై వేధింపులు..
- మేనల్లుడిని హత్య చేసిన మామ..
- ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో మేనల్లుడిని, మామనే గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న మేనల్లుడిని హత్య చేసిన కేసులో ఒకరిని హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతేడాది ఫిబ్రవరి 18న జరిగిందని, డీఎన్ఏ పరీక్షల తర్వాత సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దేవీరామ్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ అతుల్ శర్మ తెలిపారు.
Read Also: Himachal Pradesh : హిమాచల్ మండిలో మేఘతుఫానుకి కొట్టుకుపోయిన బస్సులు, మట్టితో ముంచేసిన ఇల్లులు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
మృతుడిని 19 ఏళ్ల రాకేష్‌గా గుర్తించారు. సంఘటన జరిగిన రోజు దేవీరామ్, రాకేష్‌ను దుకాణానికి తీసుకెళ్లాడు. దేవీరామ్ తన మరో మేనల్లుడు నిత్య కిషోర్‌తో కలిసి రాకేష్ గొంతు కోసి హత్య చేశారు. ఇద్దరు మృతదేహాన్ని నీలి రంగు డ్రమ్‌లో పెట్టి, ఒక వాహనంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంఘటన తర్వాత డీఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి, కేసును పరిష్కరించారు.
రాకేష్ తన మైనర్ కుమార్తె ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే , అతడిపై కోపం పెంచుకున్న తండ్రి దేవీరామ్ నేరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబూల్పూర్ గ్రామానికి చెందిన శంకర్ సింగ్ బాఘేల్ కుమారుడు దేవిరామ్‌ను అరెస్టు చేశారు, కిషోర్ పరారీలో ఉన్నాడు. నేరం తర్వాత బాధితుడి మొబైల్ ఫోన్‌ను ఖరీ నదిలో పడేశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!