Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో మేనల్లుడిని, మామనే గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న మేనల్లుడిని హత్య చేసిన కేసులో ఒకరిని హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతేడాది ఫిబ్రవరి 18న జరిగిందని, డీఎన్ఏ పరీక్షల తర్వాత సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దేవీరామ్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ అతుల్ శర్మ తెలిపారు.
Crime Thriller:మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మగ్దుంపూర్ శివారులో జూలై 21న హత్యకు గురైన యువకుడు సబిల్ (21) కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన ప్రేమ, పరువు, బ్లాక్‌మేయిల్ చుట్టూ మలుపులు తిరిగి చివరకు విషాదంగా మిగిలింది. హత్యకు గురైన సబిల్‌పై ఇదివరకే అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్, న్యూడ్ ఫోటోల బెదిరింపులతో కేసులను పెట్టినట్లు విచారణలో వెల్లడయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Crime News: అదృశ్యమైన యువకుడు హత్యకు…