Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Pavirta Commits Suicide Over Husband Chethan Gowda Affair With Employee

Extramarital Affair: భర్తని వదిలి మరొకరితో పెళ్లి.. షాకిచ్చిన రెండో భర్త.. చివరికి?

Published Date :July 5, 2023 , 12:28 pm
By NTV WebDesk
Extramarital Affair: భర్తని వదిలి మరొకరితో పెళ్లి.. షాకిచ్చిన రెండో భర్త.. చివరికి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pavirta Commits Suicide Over Husband Chethan Gowda Affair With Employee: మొదటి భర్తతో తన దాంపత్య జీవితం సాఫీగా లేకపోవడంతో, ఓ మహిళ అతనితో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లకే తాను పని చేసే సంస్థ యజమానిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ప్రేమపెళ్లి చేసుకోవడంతో, ఇకపై తన కాపురం హాయిగా, సుఖంగా సాగుతుందని కలల కంది. ఆమె కోరుకున్నట్టుగా మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ, ఆ తర్వాత ఆమెకి ఊహించని షాక్ ఇచ్చాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కుంగిపోయిన ఆ మహిళ, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Niharika-Chaitanya Divorce: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్!

హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర (30) అనే మహిళ గతంలో ఓ పెళ్లి చేసుకుంది. మొదట్లో దాంపత్య జీవితం సాఫీగానే సాగినా, ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. దీంతో.. పవిత్ర మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత తాను పని చేస్తున్న సంస్థ యజమాని చేతన్‌గౌడకు దగ్గరైంది. తన పట్ల అతడు చూపించిన ప్రేమ, ఆప్యాయతల్ని చూసి.. అతనితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో.. పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలోకి రావడంతో.. ఇకపై అంతా సజావుగానే సాగుతుందని పవిత్ర అనుకుంది. కానీ, ఇంతలోనే చేతన్ ఆమెకు పెద్ద షాకిచ్చాడు. మరో యువతితో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు భార్యకు తెలియకుండా గుట్టుగా తన ఎఫైర్ నడిపించాడు కానీ, ఆ తర్వాత భార్యకు అతడు దొరికిపోయాడు.

Anil Kumar Yadav: భయమనేది నా రక్తంలోనే లేదు.. యుద్ధానికైనా వస్తా

ఇక అప్పటి నుంచి పవిత్ర, చేతన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. తానేం తక్కువ చేశానని మరో మహిళతో వివాహేతర సంబందం పెట్టుకున్నావంటూ పవిత్ర నిలదీసింది. అప్పుడు.. తాను మగాడినని, ఏమైనా చేసుకుంటానని పవిత్ర తల్లి ముందే దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన పవిత్ర.. భర్తతో గొడవ పడిన వీడియోతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటానని రాసిన డెత్‌నోట్‌ను తన మొబైల్‌ వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టింది. అది చూసిన ఆమె తల్లి పద్మమ్మ.. వెంటనే ఇంటికి వచ్చింది. కానీ, అప్పటికే పవిత్ర ఉరి వేసుకుని, విగతజీవిగా మారింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చేతన్‌గౌడ, అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chethan Gowda
  • Crime News
  • Pavitra Chethan Gowda Case
  • Pavitra Suicide
  • Wife Commits Suicide

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions