Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..
- అక్రమ సంబంధం ఉందని అనుమానం..
- భార్యని సజీవ దహనం చేసిన భర్త..
- పాకిస్తాన్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన 19 మహిళను ఆమె భర్త పరువు పేరుతో కాల్చి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలు సబా ఇక్బాల్‌ని భర్త అలీ రజా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జూలై 28న లాహోర్‌కి 400 కి.మీ దూరంలోని బహవల్ నగర్ లో హత్య చేశాడు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
సబా రజా, అలీ రజా ఇద్దరూ 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అలీ రజా అనుమానించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో సబా గొడవలతో విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందన రజా తనకు జూలై 28న ఫోన్ చేసి చెప్పినట్లు యువతి తండ్రి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు.
పుట్టింటికి వెళ్లిందని చెప్పినప్పటికీ అక్కడి చేరుకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రజా ఇంటికి వెళ్లారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం సబా కాలిపోయిన పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించింది. నిందితుడు అలీ రజా నేరం అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సజీవ దహనానికి ముందు సబాను దారుణంగా హింసించినట్లు పోలసీులు వెల్లడించారు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండనే కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడి రజా తెలిపాడు. రజాతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరువు కోసం పాకిస్తాన్‌లో ప్రతీ ఏడాది 1000 మందికి పై మహిళల హత్యలు జరుగుతున్నాయని అంచనా.
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!