కూతురిపై ఆకతాయిల అఘాయిత్యం.. అడ్డుకున్న తల్లిని కూడా వదలకుండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మహళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు తిరగడమే పాపమైపోయింది. కఠిన చర్యలు లేక ఆకతాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఒక మహిళ ప్రాణం పోయింది. కూతురిని ఏడిపించిన యువకులను ఆ తల్లి అడ్డుకుంది.. అదే ఆమె పాలిట యమపాశమైంది. తమనే అడ్డుకుంటావా అంటూ ఆ యువకులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన చండీగఢ్ నడిరోడ్డుపై జరిగింది.
వివరాలలోకి వెళితే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన నిమ్రా కౌర్(35) తాం కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు పమ్మీ అనే 16 ఏళ్ల కూతురు ఉంది. ఇద్దరు కలిసి రోజు దానా మండీ లో కూలీపనులకు వెళ్తుంటారు. ఎప్పటిలానే శనివారం కూడా ఇద్దరు పనికి వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు పమ్మీని ఏడిపించారు. అసభ్యంగా తాకుతూ లైగింక వేధింపులకు గురిచేశారు. దీంతో కూతురిని కాపాడేందుకు తల్లి వారిపై చేయి చేసుకొంది.. వారిని తరిమి తరిమి కొట్టింది. ఇక ఈ ఘటనను మనుసులో పెట్టుకున్న యువకులు నిమ్రాపై కక్ష కట్టారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఆదివారం బోలేరా వాహనంలో వచ్చిన యువకులు పమ్మీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి వచ్చిన నిమ్రాను అతిదారుణంగా తమ వాహనంతో తొక్కించేశారు. దీంతో ఆమెన్ అక్కడిక్కడే మృతిచెందింది. దీంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. ఈ దృశ్యమంతా సమీపంలోని సీసీటీవిలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?