Vizag Crime: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి.. వెలుగులోకి సంచలన విషయాలు..
- విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు..
- కీలక విషయాలు బయటపెట్టిన బాధితురాలి తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది.. పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీరజ్ శర్మ రాడ్‌తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. అయితే, బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు… తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.. ప్రేమోన్మాది దాడి కేసులో బాధితురాలు తండ్రి కీలక విషయాలు బయటపెట్టారు.
Read Also: Lawrence Bishnoi: లారెన్ బిష్ణోయ్ హిట్ లిస్టులో ‘‘శ్రద్ధావాకర్’’ నిందితుడు అఫ్తాబ్..
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
కాశ్మీర్ కి చెందిన యువకుడి నీరజ్ తో విశాఖ గాజువాక కు చెందిన మేఘనకు కొన్ని ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.. రాజస్థాన్ లో ఓ దైవ కార్యక్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా దారితీసింది.. తర్వాత అతని ప్రవర్తన నచ్చక ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది.. దీంతో మేఘన మీద పగ పెంచుకున్న నీరజ్.. ఆమెను మానసికంగా హింసించసాగాడు.. ఆమె ఫొటోలను న్యూడ్ ఫొటోలకు జతచేసి సోషల్ మీడియాలో మేఘన బంధువులకు పంపించేవాడు.. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది.. న్యూ పోర్ట్ పోలీసులకు నీరజ్ తో తమ కూతురుకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు మేఘన తండ్రి పాపారావు.. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో హెల్మెట్ పెట్టుకుని వచ్చి కూతురు తలపై ఒక రాడ్డుతో బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.. అడ్డొచ్చిన మరో ఇద్దరిపై కూడా అటాక్ చేసి పరారయ్యాడు.. నీరజ్ వల్ల తమకు కూడా ప్రాణహాని ఉందని పోలీసులు నిందితుని పట్టుకుని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు మేఘన తండ్రి పాపారావు.
తాజావార్తలు
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!