Spitting on Rotis : అసలు వీడు మనిషేనా.. రోటీలలో ఉమ్మేసిన వంటోడు
- ఉత్తరప్రదేశ్ లోని వివాహ వేడుకలో దారుణం
- రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేసిన వంటవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వంట చేస్తున్న యువకుడు.. రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేశాడు. ఈ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Breakup: ఆన్ లైన్ లో కుదిరిన సంబంధం.. ఆఫ్ లైన్ లో రద్దైన పెళ్లి..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో రోటీలపై ఉమ్మి వేసిన కేసు నమోదైంది. పెళ్లిలో వంట చేస్తున్న యువకుడు రోటీలు తయారు చేస్తుండగా వాటిపై ఉమ్మి వేశాడు. రోటీలపై ఉమ్మి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పఠాన్ తోలా ప్రాంతానికి చెందిన డానిష్ గా పోలీసులు గుర్తించారు.
Read Also: Runway: ఫ్లైట్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. కిందికి దింపేసిన సిబ్బంది..
నవంబర్ 2న పహాసు పోలీస్ స్టేషన్‌లో డానిష్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ తేజ్‌వీర్ సింగ్ తెలిపారు. రోటీలపై ఉమ్మివేయడం ఇది మొదటిసారి కాదని .. నిందితుడిపై ఘజియాబాద్, బులంద్‌షహర్ , మీరట్ ఇతర జిల్లాలలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. గత నెలలో, జాగరణ సమయంలో రోటీలపై ఉమ్మి వేసిన కేసు నమోదైందన్నారు. ఈ సంఘటన యొక్క వీడియో వైరల్ అయింది. తరువాత పోలీసులు నిందితుడైన యువకుడిని అరెస్టు చేశారు.
यूपी–
बुलंदशहर जिले में दानिश पर आरोप है कि वो शादी समारोह में थूककर रोटियां बना रहा था। लोगों ने पकड़कर पुलिस को सौंप दिया। pic.twitter.com/dYW6hV1TCp— Sachin Gupta (@SachinGuptaUP) November 4, 2025
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..