తన కోరిక తీర్చుకోవడానికి నా భర్తకు విడాకులిప్పించాడు- జూనియర్ ఆర్టిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ఎవరిని నమ్మలేము.. వారు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియదు. తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మొదటి భర్తకు విడాకులిప్పించి, తన కోరిక తీర్చుకున్నాకా వదిలేశాడని జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఒక యువతి(26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే అవకాశాల కోసం తిరుగుతున్న ఆమెకు రహ్మత్‌నగర్ వీడియోగల్లీలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమాగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని, తన భర్తకు విడాకులిమ్మని ప్రసాద్ ఫోర్స్ చేసి ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. దీంతో ఆమె ప్రసాద్ మాయమాటలు నమ్మి భర్తకు విడాకులిచ్చింది. నాలుగేళ్లు సహజీవనం చేసిన తరువాత ప్రసాద్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!