Teachers Affair: టీచర్ల వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో అడ్డంగా బుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Redhandedly Caught His Wife With Another Man In Mulugu: వాళ్లిద్దరు టీచర్స్.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉన్నత హోదాలో ఉన్నారు. అలాంటి ఆ ఇద్దరు దారి తప్పారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కామక్రీడల్ని కొనసాగించారు. తాము చేస్తోంది తప్పని తెలిసినప్పటికీ.. తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం హద్దుమీరారు. కానీ, ఒక ఫోన్ కాల్ వీరిని అడ్డంగా పట్టించింది. ‘నేను వస్తున్నాను, తలుపు తీసి ఉంచు’ అంటూ ఫోన్లో చెప్పిన మాట.. వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kiran Abbavaram: రేయ్ ఎవర్రా మీరంతా? నా సినిమాని ఎందుకు చూస్తారు?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో కుక్కల నాగేందర్, ఓ మహిళ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒకే స్కూల్లో పని చేస్తుండటం.. వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏఆర్ కానిస్టేబుల్ అయిన ఉపాధ్యాయురాలి భర్తకు వారి తతంగం గురించి తెలిసి, గతంలోనే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను మరో పాఠశాలకు పంపారు. అయినా సరే.. ఆమె తీరు మార్చుకోలేదు. అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే.. ఈసారి రహస్యంగా తమ రిలేషన్ కొనసాగించారు. తన భర్తకు అనుమానం రాకుండా, ఆ ఉపాధ్యాయురాలు సీక్రెట్‌గా ఎఫైర్ నడిపింది.
Bird Flu: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ అలర్ట్.. కడక్‌నాథ్ కోళ్లలో గుర్తింపు..
కట్ చేస్తే.. ఫిబ్రవరి 18న శివరాత్రి బందోబస్తుకు వెళ్లిన ఉపాధ్యాయురాలి భర్త, సోమవారం సెలవు కావడంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో మహిళా టీచర్‌కు నాగేందర్ ఫోన్ చేశాడు. అయితే.. ఆమె భర్త ఫోన్ చేశాడు. ఆయన హలో అని చెప్పడానికి ముందే.. ‘నేను వస్తున్నాను, తలుపు తీసి ఉంచు’ అని నాగేందర్ చెప్పాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్.. వాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేశాడు. ఫోన్ విషయం భార్యకు చెప్పకుండా.. చివరి గదిని లాక్ చేసి, ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్లో దాక్కున్నాడు. నాగేందర్ ఇంట్లోకి వెళ్లగానే.. ఆ కానిస్టేబుల్ బయటి నుంచి తాళం వేశాడు.
Kantara 2: ‘కాంతార’లో సూపర్ స్టార్?
అనంతరం తన బంధువులకు, ఉపాధ్యాయులకు కానిస్టేబుల్ సమాచారం అందించాడు. తన భార్య, నాగేందర్ బాగోతం గురించి అందరికీ లైవ్‌లో చూపించాడు. ఆ తర్వాత నాగేందర్, మహిళా టీచర్‌ను దేహశుద్ధి చేశాడు. ఇద్దరిని తాడుతో కట్టేసి కొట్టాడు. అందరూ చూస్తుండగా రోడ్డుపై నడిపిస్తూ, కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లి అప్పగించాడు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!