Guntur Crime: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు.. అడిగితే కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపేస్తారు..!
- గుంటూరు జిల్లాలో కలకలం..
- ముగ్గురు లేడీ కిల్లర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
- అప్పులు ఇచ్చి.. తిరిగి అడిగితే హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Crime: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు.. గతంలో డబ్బులు సంపాదించేందుకు కాంబోడియా వెళ్లి, సైబర్ నేరాల్లో పాల్గొన్న వెంకటేశ్వరి అనే మహిళ.. ఇండియా వచ్చిన తర్వాత.. అప్పు తీసుకొని, డబ్బులు అడిగితే కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.. తెనాలి మండలం కటివరం ప్రాంతానికి చెందిన నాగూర్ బీని మరో ఇద్దరు మహిళల సహకారంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు..
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఇక, గతంలోనూ వెంకటేశ్వరి పలు హత్యల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.. ఈ కేసులో మునగప్ప రజని , ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మ అనే ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. మొత్తంగా గుంటూరు జిల్లాలో సైనైడ్ కిల్లర్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. రెండేళ్లలో నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. నాలుగు హత్యలను ఒకే తరహాలు చేసిందట ఈ గ్యాంగ్.. ఆహార పదార్థాల్లో లేదా కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి మర్డర్స్ చేయడం వారి స్పెషాలిటీ అంటున్నారు.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన హత్యకేసును ఛేదించే క్రమంలో మిగతా మూడు హత్యలు వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ తిన్నారు..
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!