Gangster Salman Lala: మధ్యప్రదేశ్‌లోని మినీ ముంబైగా పేరుగాంచిన ఇండోర్ వ్యాపారం, విద్య, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ‘సల్మాన్ లాలా’ అనే గ్యాంగ్‌స్టర్ కారణంగా ముఖ్యాంశాలలో నిలిచింది. చాలా మంది యువత ఆ గ్యాంగ్‌స్టర్‌పై రీల్స్ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకుంటున్నారు. ‘హీరో’ మాదిరిగా వైరల్ చేస్తున్నారు. కానీ ఆ గ్యాంగ్‌స్టర్ హీరో కాదు. క్రూరమైన వ్యక్తి. అలాంటి పెద్ద గ్యాంగ్‌స్టర్ చనిపోతే అంత్యక్రియలకు వేలాది మంది హాజరు కావడం…
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు..