Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటూ.. మారుతూ వస్తుంది. టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. కానీ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం మారడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లు కామాంధులుగా మారుతున్నారు. గుడి అని లేదు.. బడి అని లేదు. తల్లి అని లేదు.. చెల్లి అని లేదు.. చివరికి కూతురు అన్న ఇంగితం కూడా లేకుండా కామాంధులు మహిళలను చిత్ర హింసలు పెడుతూ లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా కొందరు కామాంధులు.. కాదు కాదు కామ పిశాచులు.. బతికున్న వారినే కాదు చనిపోయిన శవాన్ని కూడా వదిలిపెట్టలేదు. పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి సామూహిక అత్యాచారం చేసిన అతి దారుణమైన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఒక మహిళ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమెకు గతరాత్రి స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించి కుటుంబ సభ్యులు వెనుతిరిగారు. ఇక అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తాంత్రిక విద్యల పేరుతో స్మశానంలోకి చొరబడి.. అప్పుడే పాతిపెట్టిన మహిళ శవాన్ని వెలికితీశారు. అనంతరం ఆ శవంపై అత్యాచారం చేసారు. ఇక అర్ధరాత్రి స్మశానంలో మాటలు వినిపించడంతో చుట్టుపక్కల వారు అనుమానించి చూడగా.. మహిళ శవంపై కామాంధులు చేస్తున్న అకృత్యం బయటపడింది. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కామ పిశాచులను అరెస్ట్ చేశారు. అయితే వారు నిజంగా అత్యాచారం చేయడానికి వచ్చారా..? లేక తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వచ్చారా..? అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!