Crime: పరువు హత్య..కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి..అవాక్కైన పోలీసులు
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పరువు హత్య
- మైనర్ కుమార్తెను గొంతు నులిమి చంపిన తండ్రి
- పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శుక్రవారం ఉదయం పోస్టు వద్దకు చేరుకున్న వ్యక్తి తన కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌స్టేషన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను ప్రారంభించారు.
READ MORE: NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
సిబిగంజ్ పోలీసుల సమాచారం ప్రకారం..పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయి, ఫతేగంజ్ వెస్ట్‌లో నివసించే విజేంద్ర అలియాస్ బడాను ప్రేమించింది. ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయారు. దీంతో ఆ యువకుడిపై బాలిక తండ్రి గురువారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పోలీసులు జైలుకు పంపారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాజంలో చెడ్డపేరు రావడంతో తండ్రి గురువారం రాత్రి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. సిబిగంజ్ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు.
READ MORE:Uttarpradesh : షాకింగ్.. ఏడో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన పదో తరగతి విద్యార్థి
స్టేషన్ కు వెళ్లి తన కూతురుని తానే హత్య చేసి వచ్చానని పోలీసులకు చెప్పాడు. మృతదేహం ఇంట్లో పడి ఉందని తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. పర్సఖేడా ఔట్‌పోస్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష అనంతరం కుటుంబీకులకు అప్పగిస్తారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?