Crime News: ఆయనకు 67.. ఆమెకు 58.. మహిళపై లైంగిక దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిచాయ్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల మహిళ తనకు పరిచయమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన రాంఝి పోలీస్ స్టేషన్ అధికారులు 67 ఏళ్ల మహేష్ చక్రవర్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని జైలుకు తరలించారు.
Off The Record: అధికార పార్టీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు.. మున్సిపల్ ఎన్నికల వేళ ‘హస్తం’లో హడల్!
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలి భర్తకు సన్నిహిత స్నేహితుడు. గతంలో ఇద్దరూ ఒక ప్రభుత్వ కార్యాలయంలో కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఒక సంవత్సరం క్రితం ప్రసాదం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన మహిళపై నిందితుడు బలవంతంగా దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె ప్రతిఘటించగా చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరిస్తూ ఎవరికీ చెప్పకుండా ఉండేలా ఒత్తిడి చేసినట్లు తెలిపింది.
Pakistan: ఆపరేషన్ సిందూర్‌ను ‘‘ఘజ్వా-ఎ-హింద్’’గా అభివర్ణించిన పాక్ చీఫ్..
ఈ ఘటన తర్వాత కూడా ఆమె ఒంటరిగా ఉన్న సందర్భాల్లో బెదిరింపులు కొనసాగిస్తూ దాడికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. చివరకు సెప్టెంబర్ 2025లో ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. అనంతరం ఇద్దరూ కలిసి రాంఝి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు విషయం బయటకు చెబితే సామాజికంగా, కుటుంబపరంగా అవమానానికి గురిచేస్తానని నిందితుడు పదే పదే బెదిరించినట్లు రాంఝి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఉమేష్ గోల్హాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!