Vizag Law Student Incident: లా స్టూడెంట్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం సీరియస్.. విచారణ వేగవంతం
- విశాఖగ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం సీరియస్..
- ఇలాంటి నిందితుల తాట తీస్తామన్న చంద్రబాబు..
- గ్యాంగ్‌రేప్ ఘటనపై పోలీసుల సమగ్ర దర్యాప్తు..
- నిందితుల బ్యాక్‌గ్రౌండ్, నేరచరిత్రపై ఆరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Law Student Incident: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేమ పేరుతో నమ్మించి… పెళ్లి చేసుకుంటానని వంచించిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్‌ను లవ్ పేరుతో ట్రాప్ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. తర్వాత వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడా దుర్మార్గుడు. వారి టార్చర్ భరించలేక రెండు నెలలు తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది బాధితురాలు. అయితే, తండ్రి గమనించి ఆమెను కాపాడాడు. విషయం తెలుసుకుని టూటౌన్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు.
Read Also: Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతుండగా, మరొకడు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. మరోవైపు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. వీడియోలను నిందితులు ఎవరికి పంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటు విశాఖ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమ్మాయిని రేప్ చేసి.. అశ్లీల ఫోటోలు తీసి, జీవితాలను నాశనం చేయడమేంటని.. ఇలాంటివారి తాట తీస్తామని హెచ్చరించారు. ఇక, విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపడంతో లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు. నిందితుల బ్యాగ్రౌండ్ ఏంటి? గతంలో నేర చరిత్ర ఉందా? అన్నది కూడా ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!