Boyfriend Kills Woman: 20 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన బాయ్‌ఫ్రెండ్..
- ప్రేమ వ్యవహారంలో హత్య..
- 20 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి హతమార్చిన బాయ్‌ఫ్రెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyfriend Kills Woman: ప్రేమ వ్యవహారాలు, సహజీవనాలు హత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ వ్యక్తి, తన లవర్‌ని అత్యంత దారుణంగా హతమార్చాడు. 20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసి, మృతదేహాన్ని పొదల్లో పారేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. నవీ ముంబైలోని ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహం ఉన్నట్లు తెల్లవారుజామున 2 గంటలకు పోలీసులకు కాల్ వచ్చినట్లు డీసీపీ వివేక్ పన్సారే తెలిపారు.
Read Also: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..
Also Read
యువతి శరీరంపై అనేక గాయాలు, కత్తిపోట్లు ఉన్నట్లు, దారుణంగా హత్య చేయబడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళను యశశ్రీ షిండేగా గుర్తించారు. ఆమె కనిపించకుండాపోయినట్లు ఫిర్యాదు నమోదైంది. ఉరాన్‌కి చెందిన యశశ్రీ పని నిమిత్తం 25 కి.మీ దూరంలోని బెలాపూర్ వెళ్తుంటుంది. ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు కారణమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. హత్య జరిగిన తర్వాత నుంచి ఆమె ప్రియుడు కూడా కనిపించకుండా పోయాడు. యువతి బాయ్‌ఫ్రెండ్ ప్రధాన నిందితుడని తెలుస్తోంది. అతడిని కనిపెట్టేందుకు 5 టీంలను పోలీసులు ఏర్పాటు చేసి, గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!