Children Hostage Mumbai: ముంబైలో గురువారం సంచలన ఘటన వెలుగు చూసింది. నగరంలో పట్టపగలు పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు కావడం కలకలం రేపింది. ముంబైలోని ఆర్‌ఏ స్టూడియోలో మొదటి అంతస్తులో ఈ సంఘటన జరిగింది. స్టూడియోలో పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రోహిత్ 20 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు అయ్యింది. మొత్తం 100 మంది పిల్లలు ఆడిషన్ల కోసం వచ్చినట్లు సమాచారం. READ ALSO: Hyderabad: 5.04 కి.మి మేర…
Mumbai Teacher: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతిరాత సరిగ్గా లేదనే కారణంతో ఓ టీచర్ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల కృరంగా ప్రవర్తించింది. క్యాండిల్ వెలిగించి దానిపై బాలుడి కుడి చేయి పెట్టి అతడిని తీవ్రంగా గాయపరిచింది.
ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై లైంగిక దాడి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తతో సహా అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడు తన 23 ఏళ్ల భార్యతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేని అతడు డబ్బుల కోసం తన స్నేహితులతో…
Maharastra: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆటోలో మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ సీబీడీ బేలాపూర్ నవీ ముంబై నుంచి గోరేగావ్‌కు వస్తున్నట్లు సమాచారం.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. చిన్నపిల్లల్ని అయితే కంటికిరెప్పలా చూసుకుంటారు. ఈగ కూడా వాలకుండా...