Bengaluru: పార్టీ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థిని.. లిఫ్ట్ ఇచ్చి రేప్ చేసిన బైకర్..
- గెట్ టూగెదర్ పార్టీ నుంచి ఇంటికి వస్తున్న స్టూడెంట్‌పై రేప్..
- విద్యార్థినికి లిఫ్ట్ ఇచ్చి.. ఆపై అత్యాచారానికి ఒడిగట్టిన బైకర్..
- నిందితుడి కోసం 5 బృందాలతో గాలిస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటన మరవకముందే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ విద్యార్థినిపై రేప్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని బైకర్ అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
అడిషనల్ పోలీస్ కమిషనర్(ఈస్ట్ జోన్) రామన్ గుప్తా ప్రకారం.. బెంగళూర్‌లో ఓ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న యువతి, కోరమంగళలో గెట్ టూగెదర్ పార్టీ తర్వతా హెబ్బగోడి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ సమయంలో ఆమె ఓ అపరిచిత వ్యక్తి నుంచి లిఫ్ట్ కోరింది. ఆమెకు సదరు బైకర్ లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు.
ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఆమె కోరమంగళలో జరిగిన గెట్ టూగెదర్ పార్టీకి వెళ్లినట్లు కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఒకే అనుమానితుడు ఉన్నాడని, ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని రేపిస్టుగా అనుమానిస్తున్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలు, ఆమె బంధువులతో మాట్లాడారు. ఐదు బృందాలతో నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. త్వరలోనే నేరస్తుడిని పట్టుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!