Shocking: మందు తాగుదామని తీసుకెళ్లి లవర్ భర్త దారుణ హత్య..
- మద్యం తాగుదామని చెప్పి, లవర్ భర్త దారుణహత్య..
- బెంగళూర్‌లో ఘటన, మృతుడి భార్యతో నిందితుడికి సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: బెంగళూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లవర్ భర్తను ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మందు తాగుదామని బార్‌కు తీసుకెళ్లి మర్డర్ చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి బెంగళూర్ లోని ఒక బార్ సమీపంలో పారేశారు. నిందితుడిని బసుదేవ్ మాలిక్‌గా, హత్యకు గురైన వ్యక్తి 42 ఏళ్ల సునీల్ నాయక్‌గా గుర్తించారు. సునీల్ నాయక్ భార్య పుష్పతో నిందితుడి భార్యకు వివాహేతర సంబంధం ఉందని పోలీస్ విచారణలో తేలింది.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ప్లాన్‌లో భాగంగా నిందితుడు బాసుదేవ్ మాలిక్, సునీల్ నాయక్‌తో స్నేహం చేశాడు. ఘటన రోజూ ఇద్దరు మద్యం తాగేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే మాలిక్, నాయక్ గొంతు కోసి హత్య చేశాడు. మార్చి 26న బొమ్మసంద్ర పారిశ్రామిక ప్రాంతంలో మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి పారేశారు. పోలీసులు నిందితుడిపై హత్య నేరాన్ని మోపి, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంతో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!