Daughters Kill Mother: సొంత తల్లినే చంపేసిన కూతుళ్లు.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్!
- బాటజంగాలపాలెంలో మహిళ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు..
- మృతురాలి సొంత కుమార్తెలు, మరిదే హంతకులుగా తేల్చిన పోలీసులు..
- మృతురాలు విశాఖలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్‌కు చెందిన బంకిళ సంతుగా గుర్తింపు..
- ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో చిన్నాన్న సహాయంతో హత్య చేసిన కూతుర్లు: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daughters Kill Mother: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం దగ్గర గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో షాకింగ్ విషయాలను బయటకు వచ్చాయి. అయితే, పోలీసుల విచారణలో మృతురాలి సొంత కుమార్తెలు, ఆమె మరిది హంతకులుగా తేలారు. కాగా, హత్యకు గురైన మహిళ విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌కు చెందిన బంకిళ సంతు (సంతోషమ్మ)గా పోలీసులు గుర్తించారు.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అయితే, ఆస్తి తగాదాలు, తల్లి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో చిన్నాన్న సహాయంతో తల్లి సంతు హత్యకు కూతుళ్లు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి టవల్‌తో మెడ బిగించి దారుణంగా హత్య చేశారు అని వెల్లడించారు. అంతటితో ఆగకుండా, నిందితులు ఆ శవాన్ని షిఫ్ట్ కారులో తీసుకు వెళ్లి, బాటజంగాలపాలెం దగ్గర పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!