UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..
- నీచుడు.. వీడు కొడుకేనా..?
- కన్న తల్లిపైనే అత్యాచారం.. భార్యలా ఉండాలంటూ బలవంతం..
- నిందితుడు అబిద్‌కి యావజ్జీవ శిక్ష విధించిన యూపీ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: అసలు ఇలాంటి నీచుడిని ఎక్కడా చూడం.. వీడు చేసిన అఘయిత్యాన్ని చూస్తే వీడు ఓ కొడుకేనా..? అని అనిపించక మానదు. భర్త చనిపోయి బాధలో ఉన్న కన్నతల్లి పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడికి ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నిందితుడిని కోర్టు నుంచి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చెప్పబడిన వివరాల ప్రకారం.. వితంతువైన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో జిల్లా కోర్టు నిందితుడు అబిద్‌కి జీవితఖైదు విధించింది. ఈ సంఘటన 2023 జనవరి 16న జరిగింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం–‘‘భర్త చనిపోయాక కొడుకు తన భార్యలా ఉండాలని బలవంతం చేశాడు. ’’ అని పేర్కొంది. దీనిపై నెటిజన్లన నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చింది. వీరిలో చాలా మంది న్యాయ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
‘‘ఈ సంఘటన చాలా విచారకరం, ఖండించదగినది. నిందితుడు అబిద్‌కు కోర్టు జీవిత ఖైదు విధించడం న్యాయ వ్యవస్థ ఈ తీవ్రమైన నేరాన్ని తీవ్రంగా పరిగణించిందని రుజువు చేస్తుంది. ఈ కేసు సమాజంలో ప్రబలంగా ఉన్న వక్రీకరించిన మనస్తత్వం, అసాధారణ కుటుంబ గతిశీలతను హైలైట్ చేస్తుంది. ఇది చట్టానికి, సమాజం రెండింటికీ సవాలుగా ఉంది, బాధితురాలికి ఏమి జరిగింది అనేది సహించరానిది మరియు క్రూరమైనది, మరియు అలాంటి నేరాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి కఠినమైన జరిమానాలతో శిక్షించబడాలి.’’ అని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. మరికొందరు నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరొకరు తల్లి పట్ల ఇంత దుర్మార్గగంగా ఎలా వ్యవహరించాడు.. అలాంటి వారికి ఏ శిక్ష సరిపోదని అన్నారు.
उत्तर प्रदेश : जिला बुलंदशहर की कोर्ट ने विधवा मां से रेप करने वाले आबिद को उम्रकैद की सजा सुनाई है। ये घटना 16 जनवरी 2023 को हुई थी। पीड़िता के मुताबिक – "पति की मौत के बाद बेटा चाहता था कि मैं उसकी बीवी की तरह रहूं"@Shahnawazreport pic.twitter.com/ViVLgrN7is
— Sachin Gupta (@SachinGuptaUP) September 23, 2024
यह घटना बेहद दुखद और निंदनीय है। न्यायालय द्वारा आरोपी आबिद को उम्रकैद की सजा सुनाना इस बात का प्रमाण है कि न्यायिक व्यवस्था ने इस गंभीर अपराध को गंभीरता से लिया है। यह मामला समाज में फैली विकृत मानसिकता और असामान्य पारिवारिक संबंधों को उजागर करता है, जो कानून व्यवस्था और समाज…
— Jitendra Yadav INDIA (@Jitendr20007109) September 23, 2024
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!