UP Crime: 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం..
- ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం..
- 7 ఏళ్ల బాలికని ప్రలోభపెట్టి ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కొత్వాలీ ప్రాంతంలో ఏడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలురు, బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి తిరిగి వచ్చిందని, శనివారం ఆమె పరిస్థితి విషమిచడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Al Jazeera: కెమెరాలు తీసుకుని వెళ్లిపోండి.. ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్..
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
శనివారం ఘటనపై సమాచారం అందుకుని ఆస్పత్రికి చేరుకున్నామని ఎస్పీ విక్రాంత్ వీర్ చెప్పారు. బాలికను మెరుగైన చికిత్స కోసం వారణాసి తరలించినట్లు వీర్ తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల నేరస్తులు ఇద్దరిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!