Home సినిమాలు సినిమా న్యూస్

సినిమా న్యూస్

ఇరవై ఏళ్ళ ‘ఆనందం’

(సెప్టెంబర్ 28న 'ఆనందం'కు 20 ఏళ్ళు) ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే 'ఆనందం' అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'ఆనందం'...

ఇండస్ట్రీ నన్ను బ్యాన్‌ చేసినా భయపడను: పోసాని

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఏపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కామెంట్స్ చేశారు. ‘పవన్‌...

వైసీపీ నేతలకు పవన్‌ కల్యాణ్ కౌంటర్.. మరింత ఘాటుగా..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఏపీ సర్కార్‌, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు...

చంద్రబాబుకి కాపుల మీద ప్రేమ ఉందా పవన్ కళ్యాణ్ ..?: పోసాని

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై నటుడు పోసాని కృష్ణ మురళీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పవన్ లేవనెత్తిన ప్రతి ప్రశ్నను పోసాని సమాధానాలు ఇస్తూ, అదే...

పవన్‌పై పోసాని సంచలన కామెంట్స్.. ఆ అమ్మాయికి న్యాయం చేయ్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు నటుడు పోసాని కృష్ణ మురళీ కౌంటర్ ఇచ్చారు. నిజంగా పవర్ స్టార్ అయితే ఓ అమ్మాయికి న్యాయం చేయ్.. అంటూ, పంజాబీ...

‘మా’ ఎన్నిక‌లు: ఓటర్లు చేజారిపోకుండా.. ఓటుకు నోటు?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. అయితే...

‘మహాసముద్రం’ ఒడ్డున సాంగ్.. మేకింగ్ వీడియో చూశారా ?

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ...

వర్షంలోను సైక్లింగ్‌లో దూసుకెళ్తున్న సమంత.. వైరల్ వీడియో

స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్ వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్ కు వెళ్లిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బెస్ట్‌ కంపెనీతో వర్షంలో రైడింగ్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ లో క్యాప్షన్‌ ఇచ్చింది. మొదటి...

నవంబర్ 12వ తేదీకి ‘లక్ష్య’ పెట్టిన నాగశౌర్య!

ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం 'లక్ష్య' విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 12వ తేదీని అతని 20వ చిత్రమైన 'లక్ష్య' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం...

నా వెనుక ఎవరున్నారో మీకు తెలియదు: బండ్ల గణేష్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నటుడు బండ్ల గణేష్ స్వతంత్రంగా జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా ఈరోజు నామినేషన్ దాఖలు...

సినిమాలే యశ్ చోప్రా ప్రాణం!

(సెప్టెంబర్ 27న యశ్ రాజ్ చోప్రా జయంతి) భారతీయ సినిమా రంగంలో అరుదైన అన్నదమ్ములు కొందరున్నారు. వారంతా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు. వారిలో బి.యన్.రెడ్డి - బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్ -...

యదార్థ సంఘటనలతో గ్రామీణ ప్రేమకథా చిత్రమ్!

తనిష్క్ రెడ్డి, అంకిత సాహు జంటగా నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. రిచా భట్నాగర్, విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ రెడ్డి సమర్పకుడిగా...

‘లైగర్’లో టైసన్ కన్ ఫర్మ్!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారి 'గాడ్ ఆఫ్ బాక్సింగ్' మైక్ టైసన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'లైగర్'లో కీలక పాత్రను...

ఫూల్స్ డేన జనం ముందుకు మాధవన్ ‘రాకెట్రీ’

ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా 'రాకెట్రీ'. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సైంటిస్ట్ నంబి నారాయణ్‌ బయోగ్రఫీ ఇది. ఇప్పటికే తొలికాపీ...

ఉత్సుకత రేకెత్తిస్తున్న ‘కొండపొలం’ ట్రైలర్!

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన 'కొండపొలం' నవల అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సాహితీలోకంలో మంచి గుర్తింపును పొందింది. అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఆ నవలను తెరకెక్కించాడు. రాయలసీమ...

‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నామినేషన్‌

అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్...

‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ అప్డేట్!

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన...

న‌వ్వుల రేడు…న‌గేశ్!

(సెప్టెంబ‌ర్ 27న న‌గేశ్ జ‌యంతి) న‌గేశ్ తెర‌పై క‌నిపిస్తే చాలు న‌వ్వులు విర‌బూసేవి. న‌గేశ్ తో న‌ట‌న‌లో పోటీప‌డ‌డం అంత‌సులువేమీ కాద‌ని క‌మ‌ల్ హాస‌న్ వంటి విల‌క్ష‌ణ న‌టుడు కూడా అంటారు. దీనిని బ‌ట్టే...

‘అద్భుత దీపం’ కోసం సాహసం చేయరా డింభకా అంటున్న ఓంకార్!

చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ 'మాయా ద్వీపం'ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ...

Latest Articles