Stock Market: అమెరికాతో డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
- అమెరికాతో భారత్ డీల్ ఎఫెక్ట్
- భారీ లాభాల్లో సూచీలు
- పండుతున్న ఇన్వెస్టర్ల పంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది. సనాయే తకైచి గెలుపుతో ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇక గత వారం భారత్-అమెరికా మధ్య మధ్యంతరం వాణిజ్య ఒప్పందం జరగడంతో దేశీయ మార్కెట్ బాగా కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
ఇది కూడా చదవండి: Cyber Crime: రిటైర్డ్ ఇంజనీర్‌పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 83,941 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 25,804 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, ఇన్ఫోసిస్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. పవర్ గ్రిడ్ కార్ప్, మాక్స్ హెల్త్‌కేర్, HUL, M&M, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. FMCG మినహా అన్ని ఇతర రంగాల సూచీలు పెరిగాయి.
ఇది కూడా చదవండి: Trisha : త్రిష ఈ ఏడాదైనా ఒక్క హిట్ అయినా కొడుతుందా?
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!