Vistara airlines: విస్తారా గుడ్‌న్యూస్.. విమానాల్లో ఫ్రీ వైఫై!
- విస్తారా ఎయిర్‌లైన్స్ గుడ్‌న్యూస్
- విమానాల్లో ఫ్రీ వైఫై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విస్తారా ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను అందించాలని నిర్ణయం తీసుకుంది. టాటా -సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారికి 20 నిమిషాల ఉచిత వై-ఫైని అందించనున్నట్లు తెలిపింది. విస్తారా అనేది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉంది. ఎయిర్‌లైన్ 53 ఎయిర్‌బస్ A320neo, 10 Airbus A321neo మరియు 7 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాలతో సహా 70 విమానాల్లో ఈ సదుపాయం కల్పించనుంది.
ఇది కూడా చదవండి: Nirmala Sitharaman: మమత వ్యాఖ్యల్ని ఖండించిన ఆర్థికమంత్రి
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
20 నిమిషాల పాటు వైఫై యాక్సెస్ అన్ని క్యాబిన్లలోని ప్రయాణీకులను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. అనంతరం భారతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి వైఫైనే పొడిగించుకోవచ్చు. ప్లాన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనువైనదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను తీసుకొచ్చామని, ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని విస్తారా ప్రతినిధి దీపక్ రాజావత్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Memory: జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని నియమాలు..తప్పక పాటించండి..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!